Home న్యూస్ 68 కోట్ల మెంటల్ మాస్ జాతర….తుక్కుతుక్కుగా కొడుతున్న టిల్లు!

68 కోట్ల మెంటల్ మాస్ జాతర….తుక్కుతుక్కుగా కొడుతున్న టిల్లు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లోనే సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 37.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా….

వరల్డ్ వైడ్ గా 59.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన టిల్లు స్క్వేర్ మూవీ….4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ని చూపించగా 5.5 కోట్ల రేంజ్ నుండి 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా….

Tillu Square 1st Day Total WW Collections

7.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 8 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో 4 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 43.50 కోట్లకు పైగా గ్రాస్ ను…

సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 68 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో మొదటి వర్కింగ్ డే లో మాస్ రచ్చ లేపిన టిల్లు స్క్వేర్ మూవీ ఇక లాంగ్ రన్ లో ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి. ఇక 4 రోజులకు గాను సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Tillu Square 1st Weekend (3 Days) Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here