Home TRP రేటింగ్ 236CR సినిమా….3 టైమ్స్ టెలివిజన్ TRP రేటింగ్స్ ఇవే!

236CR సినిమా….3 టైమ్స్ టెలివిజన్ TRP రేటింగ్స్ ఇవే!

1

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) లాస్ట్ ఇయర్ రెండు వరుస ఫ్లాఫ్స్ తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన మూవీ వాల్తేరు వీరయ్య(Waltair Veerayya Movie)….మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) స్పెషల్ క్యామియో చేసిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

టోటల్ రన్ లో 236 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊరమాస్ లాభాన్ని సొంతం చేసుకునే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత డిజిటల్ లో మంచి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమా టెలివిజన్ లో మాత్రం ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి…

కానీ టెలివిజన్ లో ఇప్పటికి మూడు సార్లు టెలికాస్ట్ అయిన సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తుంది. సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ వాళ్ళు సొంతం చేసుకోగా టెలివిజన్ లో సినిమా సాధించిన టి.ఆర్.పి రేటింగ్ లను గమనిస్తే….

#WaltairVeerayya TRP Ratings
👉1st Time – 5.14 TRP
👉2nd Time – 7.37 TRP
👉3rd Time – 3.72 TRP****
మొత్తం మీద సినిమా టెలివిజన్ లో మరీ పూర్తి న్యాయం చేయకున్నా పర్వాలేదు అనిపించేలా రన్ అవుతుంది…

సినిమా శాటిలైట్ రైట్స్ రేటు సుమారు 14 కోట్ల దాకా ఉంటుందని అంచనా….ఓవరాల్ గా ఆ రేటుకి సినిమా ఇంకా న్యాయం చేయాలి అంటే లాంగ్ రన్ లో టెలివిజన్ లో ఇంకా బెటర్ గా హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here