బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సూపర్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోవడం చాలా తక్కువ సినిమాలకే సాధ్యం అవుతుంది….టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు భారీ లెవల్ లో సినిమాలు ఎక్కువ రోజులు షేర్స్ ని సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి…కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు…
రెండు వారాలకే స్లో అవుతూ ఉండగా మూడో వారంలో కూడా షేర్స్ ని అందుకోవడం చాలా తక్కువ సినిమాలు మాత్రమే సొంతం చేసుకున్నాయి…ఇక ఈ ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో హిట్ గీతని దాటిన సినిమాలు తక్కువే అయితే….కొన్ని సినిమాలు ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను…
సొంతం చేసుకున్నాయి….కల్కి సినిమా, హనుమాన్, దేవర మరియు పుష్ప2 లాంటి సినిమాలు మాత్రం ఎక్స్ లెంట్ మూడో వీక్ షేర్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాయి. హనుమాన్ మూవీ మూడో వీక్ లో రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంది. పుష్ప2 మూవీ కూడా…
మూడో వీక్ లో సాలిడ్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోసింది…ఓవరాల్ గా మూడో వీక్ లో టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన మూవీస్ లో బాహుబలి2 మూవీ 18.20 కోట్ల మమ్మోత్ షేర్ తో ఆల్ టైం రికార్డ్ ను అందుకోగా ఏడున్నర ఏళ్ళుగా ఈ రికార్డ్ అలానే కొనసాగుతుంది…
ఇక ఓవరాల్ గా మూడో వారంలో ఆల్ టైం హైయెస్ట్ షేర్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
Top 3rd Week Shares in AP TG
👉#Baahubali2 – 18.20CR~
👉#HanuMan – 16.01Cr
👉#Pushpa2TheRule – 14.19CR******
👉#Devara – 12.92CR
👉#RRR – 12.31CR
👉#Kalki2898AD – 10.58Cr
👉#Baahubali – 10.50Cr~
👉#WaltairVeerayya – 9.63CR
👉#AlaVaikunthaPurramuloo- 9.59Cr
👉#AttarintikiDaredi – 8.55Cr~
👉#Rangasthalam 8.45Cr~
👉#F2- 8.25CR~
మొత్తం మీద రీసెంట్ గా వచ్చిన పుష్ప2 మూవీ ఆల్ టైం టాప్ 4 మూడో వీక్ షేర్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది…ఓవరాల్ గా లిస్టులో హనుమాన్ లాంటి చిన్న సినిమా ఊహకందని రికార్డ్ కలెక్షన్స్ ని అందుకోగా బాహుబలి2 సినిమా నెలకొల్పిన రికార్డ్ మూడో వీక్ కలెక్షన్స్ ని ఫ్యూచర్ లో ఏ సినిమా అందుకుంటుందో చూడాలి…
Mee parents ki nee pellam ki deenivalla upayogam undaraaa ….naa bullakayi movies gurinchi articles vesthuntaavu evvariki upoyogam