ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా రిలీజ్ అవ్వడం మిక్సుడ్ టాక్ తో రిలీజ్ అవ్వగా హిందీలో రిలీజ్ అవుతుందో లేదో అన్న డౌట్స్ నడుమ రిలీజ్ అవ్వగా పోటిలో స్పైడర్ మాన్ జోరు తర్వాత 3rd వేవ్ ఇంపాక్ట్ కూడా తట్టుకుని ఎపిక్ కలెక్షన్స్ ని ఎపిక్ రన్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో లో టికెట్ రేట్స్ వలన ఇంపాక్ట్ పడగా….
టార్గెట్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోలేక పోయినా కానీ ఓవరాల్ గా ఇతర డబ్బింగ్ వర్షన్లు అద్బుతంగా జోరు చూపించడంతో టార్గెట్ అందుకుంటుందో లేదో అన్న అనుమానాలు మొదట్లో వచ్చినా తర్వాత మాత్రం టార్గెట్ ను అందుకుని లాభాలను కూడా సొంతం చేసుకుంది.
సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40.74Cr
👉Ceeded: 15.17Cr
👉UA: 8.13Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.35CR(133.25CR~ Gross)
👉Karnataka: 11.81Cr
👉Tamilnadu: 13.75Cr
👉Kerala: 5.60Cr
👉Hindi: 51.30CR
👉ROI: 2.25Cr
👉OS – 14.56Cr
Total WW: 184.62CR(360CR~ Gross)
మొత్తం మీద సినిమా 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 38.62 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ అదే టైం లో తెలుగు రాష్ట్రాల్లో 101.75 కోట్ల బిజినెస్ కి 85.35 కోట్లు మాత్రమే రికవరీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పడిన దెబ్బ హిందీ అండ్ ఇతర భాషల్లో రికవరీ అవ్వడంతో 360 కోట్ల గ్రాస్ ను అందుకున్న పుష్ప1 ఓవరాల్ గా రిలీజ్ తర్వాత మాసివ్ క్రేజ్ ను సొంతం చేసుకుంది…ఓ రేంజ్ లో పాపులర్ అయింది….ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది… రిలీజ్ అయ్యి 3 ఏళ్ల తర్వాత… వచ్చిన పార్ట్ 2 అన్ని రికార్డుల బెండు తీసి సంచలన విజయం సృష్టించింది….