Home న్యూస్ 4 డేస్ అనుభవించు రాజా కలెక్షన్స్!

4 డేస్ అనుభవించు రాజా కలెక్షన్స్!

0

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ అనుభవించు రాజా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే టాక్ లభించగా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు డీసెంట్ షేర్స్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత సినిమా స్లో డౌన్ అవుతూ వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. ఇక వర్కింగ్ డే లో ఎంటర్ అయిన సినిమా సోమవారం ఓవరాల్ గా మరోసారి…

25% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. మూడో రోజు 31 లక్షల షేర్ ని అందుకున్న సినిమా నాలుగో రోజు 21 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి అనుభవించు రాజా సినిమా టోటల్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉందని చెప్పొచ్చు.

👉Nizam: 60L
👉Ceeded: 33L
👉UA: 19L
👉East: 13L
👉West: 9L
👉Guntur: 12L
👉Krishna: 10L
👉Nellore: 8L
AP-TG Total:- 1.64CR(2.50CR~ Gross)
Ka+ROI: 6L
OS – 7L
Total WW: 1.77CR(2.75CR~ Gross)
4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 2.33 కోట్ల దూరంలో ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here