Home న్యూస్ అనుభవించు రాజా: 4 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇది!

అనుభవించు రాజా: 4 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇది!

0

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ అనుభవించు రాజా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే టాక్ లభించగా కలెక్షన్స్ పరంగా వీకెండ్ వరకు ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత స్లో అయిన సినిమా వర్కింగ్ డే లో అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయిపొయింది.

4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 1.64 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మిగిలిన మూడు రోజుల్లో మరో 29 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.

👉Nizam: 69L
👉Ceeded: 38L
👉UA: 22L
👉East: 16L
👉West: 11L
👉Guntur: 15L
👉Krishna: 13L
👉Nellore: 9L
AP-TG Total:- 1.93CR(3.05CR~ Gross)
Ka+ROI: 7L
OS – 7L
Total WW: 2.07CR(3.40CR~ Gross)
సినిమా ట్రేడ్ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్ కోసం 4 కోట్లు అందుకోవాల్సి ఉండగా ఇంకా 1.93 కోట్ల దూరంలో ఉంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here