కింగ్ నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మన్మధుడు2, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, కానీ ఎలాగోలా వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 4 వ రోజు బక్రీద్ హాలిడే అవ్వడం తో మరోసారి జోరు చూపుతుంది అనుకున్నా షాక్ ఇచ్చింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మినిమం 1 కోటి నుండి 1.1 కోట్ల దాకా షేర్ ని రాబడుతుంది అనుకున్నా కానీ ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 81 లక్షల షేర్ నే సాధించి మరోసారి షాక్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా 1.3 కోట్ల దాకా వసూళ్లు రాబడుతుంది అనుకున్నా కానీ..
కేవలం 86 లక్షల షేర్ ని మాత్రమె అందుకుని నిరాశ పరిచింది. సినిమా మొత్తం మీద 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 7.77 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 9.37 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ గా 4 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
#Manmadhudu2 Day 4 Ap-TG:0.81Cr
Total 4 Days ApTg Collections: 7.77Cr
Day 4 WW collections: 0.86Cr~
Total 4 Days WW collections: 9.37Cr
Break Even : 19.50cr
Need:- 10.13 Cr needed For Break Even
Total Gross: 16.2Cr~ ఇదీ మొత్తం మీద 4 రోజుల మన్మధుడు2 కలెక్షన్స్…
కానీ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 10.13 కోట్ల షేర్ ని ఈ రోజు నుండి అందుకోవాల్సి ఉంటుంది, ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ మార్క్ ని అందుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు, మరి ఏం జరుగుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.