బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాలు వరుడు కావలెను మరియు రొమాంటిక్ లు రెండూ వీకెండ్ లో పర్వాలేదు అనిపించినా కానీ వర్కింగ్ డే టెస్ట్ లో మాత్రం చేతులు ఎత్తేశాయి. రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి డ్రాప్స్ నే సొంతం చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ ని కొనసాగిస్తున్నాయ్… వరుడు కావలెను సినిమా 4 వ రోజు ఆల్ మోస్ట్….
50% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుని 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక రొమాంటిక్ సినిమా 4 వ రోజు 55% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుని 32 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది. మొత్తం మీద వరుడు కావలెను 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 95L
👉Ceeded: 35L
👉UA: 34L
👉East: 23L
👉West: 19L
👉Guntur: 29L
👉Krishna: 25L
👉Nellore: 18L
AP-TG Total:- 2.78CR(4.56CR~ Gross)
Ka+ROI: 16L
OS – 81L
Total WW: 3.75CR(6.50CR~ Gross)
ఇదీ సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్….
ఇక రొమాంటిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 1.19Cr
👉Ceeded: 64L
👉UA: 41L
👉East: 25L
👉West: 19L
👉Guntur: 26L
👉Krishna: 22L
👉Nellore: 16L
AP-TG Total:- 3.32CR(5.30CR~ Gross)
Ka+ROI: 9L
OS – 8L
Total WW: 3.49CR(5.50CR~ Gross)
ఇదీ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద వరుడు కావలెను సినిమా 9 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 5.25 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా రొమాంటిక్ సినిమా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 1.51 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది. మరి ఈ రెండు సినిమాలు మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తాయో చూడాలి.