Home న్యూస్ రొమాంటిక్: 5 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవి!

రొమాంటిక్: 5 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రొమాంటిక్ రిలీజ్ అయిన తొలి ఆటకే కథ ఏమి లేదు కానీ కంటెంట్ మాత్రం యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉందన్న టాక్ ని సొంతం చేసుకున్నా కానీ రివ్యూలు మాత్రం కంప్లీట్ గా మిక్సుడ్ గానే వచ్చాయి ఈ సినిమా కి… కానీ ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా….

అయితే పెద్దగా ఏమి ఇబ్బంది ఏమి కలగలేదు ఈ సినిమా, తొలిరోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను మించిన ఈ సినిమా తర్వాత నుండి కొంచం అంచనాలాను తప్పడం స్టార్ట్ అయ్యి టాక్ స్ప్రెడ్ అవ్వడంతో స్లో డౌన్ అవుతూ వచ్చింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

2 వారాలు పూర్తీ అయ్యే టైం కి 4.13 కోట్ల షేర్ ని అందుకోగా మిగిలిన రన్ లో మరో 9 లక్షల దాకా షేర్ ని సాధించింది ఈ సినిమా. దాంతో టోటల్ కలెక్షన్స్ లెక్క 4.22 కోట్ల మార్క్ ని అందుకోగా ఏరియాల వారి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉందని చెప్పాలి.

👉Nizam: 1.38Cr
👉Ceeded: 79L
👉UA: 52L
👉East: 31L
👉West: 21L
👉Guntur: 32L
👉Krishna: 31L
👉Nellore: 18L
AP-TG Total:- 4.02CR(6.50CR~ Gross)
Ka+ROI: 12L
OS – 8L
Total WW: 4.22CR(6.85CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క… సినిమాకి వచ్చిన రివ్యూల దృశ్యా…

చూస్తె సినిమా బాగానే కలెక్ట్ చేసిందని చెప్పాలి. టోటల్ గా బిజినెస్ 4.6 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం 5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత 78 లక్షల లాస్ ను సొంతం చేసుకుని యావరేజ్ గా పరుగును ముగించింది. సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే రన్ మరింత బెటర్ గా ఉండేదేమో ఈ సినిమా కి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here