Home న్యూస్ కాంతార 41 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్…ఎపిక్ బ్లాక్ బస్టర్!!

కాంతార 41 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్…ఎపిక్ బ్లాక్ బస్టర్!!

0

కాంతార సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యి 26 రోజులు కంప్లీట్ అవ్వగా సినిమా సెప్టెంబర్ 30 న వరల్డ్ వైడ్ గా ముందు కన్నడ వర్షన్ లో రిలీజ్ అవ్వగా అప్పటి నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా నాన్ స్టాప్ గా కొత్త రికార్డులను నమోదు చేస్తూ పెట్టిన పెట్టుబడి మీద ఊరమాస్ లాభాలను సొంతం చేసుకుంది. సినిమా తెలుగు లో మొత్తం మీద….

Kantara Telugu 24 Days Collections!!

26 రోజుల్లో 49.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రిలీజ్ అయ్యి 41 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, ఓవరాల్ గా ఎంత గ్రాస్ ను దక్కించుకుంది అన్నది ఆసక్తిగా మారగా… సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా…

Kantara Telugu 25 Days Collections!!

41 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 173.10Cr
👉Telugu States- 49.75Cr
👉Tamilnadu – 9.45Cr
👉Kerala – 13.05Cr
👉Hindi+ROI – 85.60Cr
👉Overseas – 27.40CR
Total WW collection – 358.35CR(181.40CR~ Share)

Kantara Telugu 26 Days Collections!!

ఇదీ సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్ రాంపేజ్… హిందీ లో సినిమా ఎక్స్ లెంట్ జోరు ని ఇంకా చూపిస్తూ ఉండటంతో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. 181.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా ఫైనల్ రన్ లో షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.

Kantara Telugu 23 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here