Home న్యూస్ ఊర్వశివో రాక్షసివో 6 డేస్ కలెక్షన్స్….మరింత డౌన్ అయిందిగా!!

ఊర్వశివో రాక్షసివో 6 డేస్ కలెక్షన్స్….మరింత డౌన్ అయిందిగా!!

0

అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే క్రియేట్ చేయడం లేదు అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రలలో వర్కింగ్ డేస్ లో సినిమా భారీగా స్లో డౌన్ అయిపోయి ఇప్పుడు టార్గెట్ ను అందుకోవడం కష్టమే అయింది.

సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 15 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయిన ఈ సినిమా ఇప్పుడు 6 రోజులు…

కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 82L
👉Ceeded: 27L
👉UA: 33L
👉East: 20L
👉West: 12L
👉Guntur: 16L
👉Krishna: 18L
👉Nellore: 10L
AP-TG Total:- 2.18CR(4.10CR~ Gross)
👉KA+ROI+OS – 33L
Total World Wide – 2.51CR(4.75CR~ Gross)

ఊర్వశివో రాక్షసివో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా 7.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 డేస్ తర్వాత ఇంకా 4.99 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here