రికార్డుల బెండు తీస్తూ ఊరమాస్ లెవల్ లో 5 వారాలను పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ తో ఊరమాస్ రాంపెజ్ ను చూపెడుతూ సంక్రాంతికి కొత్త సినిమాలు వచ్చినా కూడా మేజర్ సెంటర్స్ లో షేర్స్ ని రాబడుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 మూవీ భారీ లాభాలను పెంచుకుంటూనే దుమ్ము లేపుతుంది ఇప్పుడు…
సినిమా కి 41వ రోజున సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ లభించడంతో హిందీ లో మరోసారి మాస్ రచ్చ చేసింది…తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లిమిటెడ్ స్క్రీన్స్ లో మరోసారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ సినిమా హిందీ లో మాత్రం…
మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించడం తో వరల్డ్ వైడ్ గా 86 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 2.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. దాంతో ఇప్పుడు టోటల్ గా 41 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 41 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 104.03Cr
👉Ceeded: 35.49Cr
👉UA: 24.96Cr
👉East: 13.62Cr
👉West: 10.32Cr
👉Guntur: 16.02Cr
👉Krishna: 13.13Cr
👉Nellore: 8.18Cr
AP-TG Total:- 225.75CR(343.90CR~ Gross)
👉KA: 53.27Cr
👉Tamilnadu: 34.78Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 385.25Cr
👉OS – 127.15Cr***Approx
Total WW Collections : 833.80CR(Gross- 1,749.10CR~)
ఓవరాల్ గా 620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 213.80 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది..సినిమా ఇక ఈ వీకెండ్ లో హిందీ లో తెలుగు లో కొత్త సీన్స్ యాడ్ చేస్తూ ఉండటంతో మరోసారి జోరు చూపే అవకాశం ఎంతైనా ఉంది…