Home న్యూస్ 45 డేస్ KGF2 టోటల్ కలెక్షన్స్!

45 డేస్ KGF2 టోటల్ కలెక్షన్స్!

0

కేజిఎఫ్ చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 7వ వారంలో అడుగు పెట్టింది సినిమా, మొత్తం మీద సినిమా 45 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 33 లక్షల షేర్ ని 75 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఇప్పుడు 45 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్….

KGF2 2 Weeks (14 Days) Total Collections

తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 84.15 కోట్ల షేర్ ని 136.66 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా. మొత్తం మీద సినిమా ఇప్పుడు 45 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా 601.09 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క…

KGF2 15 Days Total World Wide Collections

1230.50 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 254.09 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది సినిమా. ఇక 46వరోజు అయిన ఆదివారంలో సినిమా ఇంకొంచం జోరు చూపించే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర….

KGF2 16 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here