Home న్యూస్ 4 డేస్ అన్నీ మంచి శకునములే టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

4 డేస్ అన్నీ మంచి శకునములే టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన నోటబుల్ బిగ్ మూవీ అన్నీ మంచి శకునములే…. సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చే అంశాలు సినిమాలో ఉండటంతో మొదటి 2 రోజుల కలెక్షన్స్ కన్నా కూడా తర్వాత 2 రోజుల కలెక్షన్స్ లో మంచి గ్రోత్ నే సినిమా చూపించింది బాక్స్ ఆఫీస్ దగ్గర…

సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల షేర్ ని అందుకుంటే తర్వాత శని ఆదివారాలలో 61 లక్షల దాకా షేర్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 1.02 కోట్ల షేర్ ని అందుకోగా మిగిలిన 2 రోజుల్లో 90 లక్షల దాకా షేర్ ని ఎక్కువగా సొంతం చేసుకోవడం విశేషం.

దాంతో సినిమా ఇప్పుడు టోటల్ గా 4 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 50L
👉Ceeded: 14L
👉UA: 18L
👉East: 11L
👉West: 7L
👉Guntur: 10L
👉Krishna: 10L
👉Nellore: 6L
AP-TG Total:- 1.26CR(2.60CR~ Gross)
👉KA+ROI – 5L~
👉OS – 60L
Total World Wide – 1.91CR(4.05CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 5 కోట్లు కాగా సినిమా 5.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.59 కోట్ల షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కొద్ది వరకు సినిమాను ఆదరిస్తూ ఉండటంతో వర్కింగ్ డేస్ లో సినిమా కొంచం హోల్డ్ ని చూపించే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here