Home న్యూస్ అన్నీ మంచి శకునములే ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

అన్నీ మంచి శకునములే ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ అన్నీ మంచి శకునములే సినిమా మంచి ప్రమోషన్స్ ను జరుపుకుని రిలీజ్ అవ్వగా సినిమా స్టొరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉన్నప్పటికీ సినిమాలో ఆకట్టుకునే ఎలిమెంట్స్ కూడా ఉండటంతో మొత్తం మీద ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో టాక్ ని సినిమా సొంతం చేసుకుంది అని చెప్పాలి…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి ఓవరాల్ గా… తెలుగు రాష్ట్రాలలో క్లాస్ సెంటర్స్ లో డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకున్న మాస్ సెంటర్స్ లో మాత్రం బిలో పార్ ఓపెనింగ్స్ ని అందుకుంది…

మొత్తం మీద సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు 50-60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి…

సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సినిమా మొత్తం మీద 1 కోటి రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ని అందుకుంటే మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చాక అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here