Home న్యూస్ 7 డేస్ అన్నీ మంచి శకునములే టోటల్ కలెక్షన్స్!

7 డేస్ అన్నీ మంచి శకునములే టోటల్ కలెక్షన్స్!

0

సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అన్నీ మంచి శకునములే సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి రివ్యూలు మిక్సుడ్ గా వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా కూడా కొద్ది వరకు హోల్డ్ ని వర్కింగ్ డేస్ లో కూడా చూపించింది…

కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మట్టుకు సినిమా ఇంకా చాలా దూరమే ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో 1.23 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా మిగిలిన 3 రోజుల వర్కింగ్ డేస్ లో 45 లక్షల దాకా షేర్ ని అందుకుంది.

దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు మొదటి వారానికి గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 62L
👉Ceeded: 18L
👉UA: 24L
👉East: 14L
👉West: 11L
👉Guntur: 15L
👉Krishna: 17L
👉Nellore: 8L
AP-TG Total:- 1.69CR(2.50CR~ Gross)
👉KA+ROI – 10L~
👉OS – 63L
Total World Wide – 2.42CR(5.15CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా 5.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారం తర్వాత సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.08 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here