Home టోటల్ కలెక్షన్స్ అన్నీ మంచి శకునములే టోటల్ కలెక్షన్స్…హాట్రిక్ కొట్టిన సంతోష్!

అన్నీ మంచి శకునములే టోటల్ కలెక్షన్స్…హాట్రిక్ కొట్టిన సంతోష్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో మంచి ఫ్యామిలీ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా అన్నీ మంచి శకునములే, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కానీ రెగ్యులర్ ఆడియన్స్ నుండి మాత్రం మిక్సుడ్ టాక్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా వాల్యూ టార్గెట్ ను అయితే అందుకోలేదు అని చెప్పాలి.

సినిమా కి పోటిగా ఇతర సినిమాలు కూడా రిలీజ్ అయినా కూడా వేటికి కూడా టాక్ అనుకున్న విధంగా రాలేదు. కానీ ఈ సినిమాకి కొంచం ఫ్యామిలీ ఆడియన్స్ నుండి టాక్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండటంతో లాంగ్ రన్ లో జోరు చూపించవచ్చు అనుకున్నా అలా ఏమి జరగలేదు.

దాంతో సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే… 
👉Nizam: 81L
👉Ceeded: 23L
👉UA: 28L
👉East: 17L
👉West: 13L
👉Guntur: 18L
👉Krishna: 20L
👉Nellore: 10L
AP-TG Total:- 2.10CR(3.55CR~ Gross)
👉KA+ROI – 15L~
👉OS – 70L
Total World Wide – 2.95CR(6.30CR~ Gross)

మొత్తం మీద సినిమా 5.50 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 2.55 కోట్ల లాస్ తో డిసాస్టర్ గా నిలిచింది. ఈ ఇయర్ సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు సినిమాల తర్వాత ఈ సినిమా హాట్రిక్ ఫ్లాఫ్ గా నిలిచింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here