Home న్యూస్ గాలోడు 4 డేస్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో మాస్ రాంపేజ్!!

గాలోడు 4 డేస్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో మాస్ రాంపేజ్!!

0

 బాక్స్ ఆఫీస్ దగ్గర సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గాలోడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతూ ఇప్పుడు క్లీన్ హిట్ కి సిద్ధం అవుతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు వర్కింగ్ డే లో కూడా అనుకున్న దాని కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసింది ఇప్పుడు… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు…

70 నుండి 80 లక్షల రేంజ్ కి వెళుతుంది అనుకున్నా ఆ అంచనాలను మించిన సినిమా 84 లక్షల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది, నార్మల్ గా వర్కింగ్ డే లో అంచనాలను చాలా తక్కువ సినిమాలే అందుకుంటాయి. ఇప్పుడు గాలోడు అంచనాలను అందుకుని దుమ్ము లేపింది.

ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 1.75Cr
👉Ceeded – 61L
👉Andhra – 2.44Cr
Total AP TG:- 4.80CR~Gross(2.60~ Share )
👉WW – 4.90cr~ Gross(2.65~ Share )

Gaalodu 4 Days Total Collections!!

మొత్తం మీద సినిమా 2.65 కోట్ల రేంజ్ లో షేర్ ని 4 రోజుల్లో సొంతం చేసుకుని సాలిడ్ గా దూసుకు పోతూ ఉండగా సినిమా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకో 35 లక్షలు వసూల్ చేస్తే సరిపోతుంది. ఇక ఈ మిగిలిన మొత్తం ఇవాలో రేపో సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Gaalodu 3 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here