బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలకు తగ్గట్లు జోరు చూపించ లేక పోతుంది సినిమా….4వ రోజున భోగి పండగ హాలిడే లభించినా కూడా…
అనుకున్న రేంజ్ లో జోరు చూపించ లేక పోయిన సినిమా హిందీ లో ఎక్కువగా డ్రాప్ అవ్వగా తెలుగులో డ్రాప్స్ నుండి కొద్ది వరకు తేరుకుని 3.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కోసం చాలా కష్టపడాల్సిన అవసరం సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి…
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 3వ రోజున ఇప్పుడు 5.31 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ పరంగా 10.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో డ్రాప్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Game Changer 4 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 16.53CR
👉Ceeded: 8.79CR
👉UA: 7.80CR
👉East: 6.06CR
👉West: 3.14CR
👉Guntur: 5.45CR
👉Krishna: 4.18CR
👉Nellore: 3.15CR
AP-TG Total:- 55.10CR(78.25CR~ Gross)
👉KA: 4.35Cr
👉Tamilnadu: 3.15Cr
👉Kerala: 23L~
👉Hindi+ROI: 13.70Cr
👉OS – 12.30Cr****approx
Total WW Collections: 88.83CR(Gross- 158.75CR~)
(40%~ Recovery)
మొత్తం మీద సినిమా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం మరో 134.17 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా లాంగ్ వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి.