Home న్యూస్ జపాన్: 41 కోట్ల టార్గెట్….4 రోజుల్లో వచ్చింది ఇది…మైండ్ బ్లాంక్!

జపాన్: 41 కోట్ల టార్గెట్….4 రోజుల్లో వచ్చింది ఇది…మైండ్ బ్లాంక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తీ(Karthi) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జపాన్(Japan Movie) మంచి హైప్ నడుమ రిలీజ్ అయినా కూడా ఆ హైప్ కి తగ్గ టాక్ ఏమి సొంతం చేసుకోలేక పోవడంతో సినిమా కలెక్షన్స్ పరంగా దీపావళి హాలిడేస్ లో ఏమాత్రం జోరుని చూపించ లేక పోయింది …. సినిమా పండగ హాలిడే రోజున కూడా హోల్డ్ ని చూపించలేదు.

సినిమా 3వ రోజు 40 లక్షల షేర్ ని అందుకోగా 4 వ రోజున సినిమా 36 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పండగ అడ్వాంటేజ్ ను వాడుకోలేక పోయింది. ఇక సినిమా మొత్తం మీద 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Japan Movie Telugu States Collections
👉Nizam –1.01Cr
👉Total AP- 1.31Cr~
Total AP TG:- 2.32CR~(4.35CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా యింకా 4.18 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Japan Movie 4 Days WW Collections!

ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Japan Movie 4 Days WW Collections
👉Tamilnadu – 9.10Cr
👉Telugu States- 4.35Cr
👉Karnataka- 1.10Cr
👉ROI – 0.50Cr
👉Overseas – 2.85Cr***approx
Total WW collection – 17.90CR (9.30CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల బిజినెస్ ను అందుకుని 41 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 31.70 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Japan Movie 3 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here