Home టోటల్ కలెక్షన్స్ ల్యాండ్ మార్క్ మూవీ….జపాన్ టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్!

ల్యాండ్ మార్క్ మూవీ….జపాన్ టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్!

1

కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమా అయిన జపాన్(Japaan Movie) తో బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలి అని ఆశించిన కార్తీ(karthi) కి ఈ సినిమా తీవ్ర నిరాశ ని మిగిలించింది, మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా కూడా…

తర్వాత ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా భారీగా నష్టాలను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు. తెలుగు లో సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Japan Movie Telugu States Total Collections
👉Nizam – 1.24Cr
👉Total AP- 1.55Cr~
Total AP TG:- 2.79CR~(5.40CR~ Gross)
సినిమా 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 3.71 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని సినిమా డిసాస్టర్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది.

Japan Movie 3 Days WW Collections!

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Japan Movie WW Total Collections
👉Tamilnadu – 13.45Cr
👉Telugu States- 5.25Cr
👉Karnataka- 1.45Cr
👉ROI – 0.65Cr
👉Overseas – 5.25Cr***approx
Total WW collection – 26.05CR(13.60CR~ Share) Approx

టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ఇవే… 41 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో ఏకంగా 27.40 కోట్ల రేంజ్ లో నష్టాన్ని సొంతం చేసుకుని ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. ల్యాండ్ మార్క్ మూవీ భారీగా నిరాశ పరచడం విచారకరం అని చెప్పాలి.

Japan Movie 1st Day WW Collections!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here