Home న్యూస్ వర్కింగ్ డే లో కలెక్షన్స్ జాతర….4 రోజుల కార్తికేయ2 టోటల్ కలెక్షన్స్!!

వర్కింగ్ డే లో కలెక్షన్స్ జాతర….4 రోజుల కార్తికేయ2 టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కార్తికేయ2 సినిమా మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని దుమ్ము లేపగా నాలుగో రోజు తొలి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్న ఈ సినిమా అన్ని సెంటర్స్ లో అనుకున్న అంచనాలను అన్నీ మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.

Karthikeya2 3 Days Total Collections!!

వర్కింగ్ డే లో చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము లేపిన ఈ సినిమా 1.8 కోట్ల రేంజ్ నుండి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకోగా సినిమా అనుకున్న అంచనాలను మరోసారి మించి పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర…

Karthikeya2 4 Days Total Collections!!

4వ రోజు ఏకంగా 2.17 కోట్ల షేర్ ని అందుకుంది. అంటే 3వ రోజుతో పోల్చితే 50% లోపే డ్రాప్స్ ను అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 4వ రోజున 3.07 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి దుమ్ము దులిపేసింది. ఇక కార్తికేయ 2 సినిమా టోటల్ గా…

4 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.00Cr
👉Ceeded: 2.14Cr
👉UA: 1.79Cr
👉East: 1.16Cr
👉West: 83L
👉Guntur: 1.30Cr
👉Krishna: 1.02Cr
👉Nellore: 47L
AP-TG Total:- 13.71CR(21.35Cr~ Gross)
👉KA+ROI – 1.05Cr~
👉OS – 2.55Cr
👉North India – 1.20Cr~
Total World Wide:- 18.51CR(32.15CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13.30 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 4 రోజులు కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 5.21 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Karthikeya2 1st Day Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here