Home న్యూస్ బింబిసార: 12 డేస్ 53.6 కోట్ల భీభత్సం ఇది!!

బింబిసార: 12 డేస్ 53.6 కోట్ల భీభత్సం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ జోరు రెండో వారం వర్కింగ్ డేస్ లో కూడా స్టడీగా కొనసాగుతుంది. సినిమా 11 వ రోజు ఇండిపెండెన్స్ డే హాలిడే అడ్వాంటేజ్ తో ఏకంగా 1.52 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా సినిమా 12వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా సినిమా ఆల్ మోస్ట్ 55% రేంజ్ లో డ్రాప్ అయింది…

BimbiSara 8 Days Total World Wide Collections!

కార్తికేయ2 సినిమా ఓ రేంజ్ లో కుమ్మేస్తున్నా కానీ బింబిసార 55% రేంజ్ లోనే డ్రాప్ అవ్వడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద 12వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 72 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.. ఇక సినిమా 12 వ రోజు…

BimbiSara 9 Days Total World Wide Collections!

వరల్డ్ వైడ్ గా మరో 10 లక్షలు అధికంగా వసూల్ చేసి 82 లక్షల షేర్ ని అందుకుని మరో సారి మంచి హోల్డ్ ని చూపించి మొత్తం మీద ఇప్పుడు 12 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 53.6 కోట్ల రేంజ్ కి వెళ్ళడం విశేషం అని చెప్పాలి…

BimbiSara 12 Days Total World Wide Collections!

ఇక టోటల్ 12 రోజుల వరల్డ్ వైడ్ బింబిసార ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే..
👉Nizam: 10.01Cr
👉Ceeded: 6.60Cr
👉UA: 4.34Cr
👉East: 1.73Cr
👉West: 1.30Cr
👉Guntur: 2.00Cr
👉Krishna: 1.46Cr
👉Nellore: 84L
AP-TG Total:- 28.28CR(44.45Cr~ Gross)
Ka+ROI: 2.00Cr
OS – 2.15Cr
Total World Wide: 32.43CR(53.60CR~ Gross)
ఇదీ టోటల్ గా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్….

BimbiSara 10 Days Total World Wide Collections!

ఆల్ రెడీ 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటి ఇప్పుడు ఏకంగా 16.23 కోట్ల ప్రాఫిట్ తో బ్రేక్ ఈవెన్ కి డబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా హోల్డ్ ని బట్టి 40 కోట్ల రేంజ్ కి వెళుతుందో లేదో చూడాలి.

BimbiSara 11 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here