Home న్యూస్ మా నాన్న సూపర్ హీరో 4 డేస్ కలెక్షన్స్….టాక్ బాగున్నా సుదీర్ బాబుకి నిరాశ!

మా నాన్న సూపర్ హీరో 4 డేస్ కలెక్షన్స్….టాక్ బాగున్నా సుదీర్ బాబుకి నిరాశ!

0
Sudheer Babu Maa Nanna Super Hero Movie 4 Days Collection
Sudheer Babu Maa Nanna Super Hero Movie 4 Days Collection

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ మా నాన్న సూపర్ హీరో(Maa Nanna Super Hero Movie 4 Days Collections) రీసెంట్ గా దసరా కానుకగా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను రివ్యూలనే సొంతం చేసుకుంది. కానీ పండగ వీకెండ్ లో…

మిగిలిన సినిమాల మధ్య టాక్ బాగున్నా కూడా మా నాన్న సూపర్ హీరోకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది…సినిమా ఏ రోజు కూడా బుక్ మై షోలో టికెట్స్ పరంగా కనీసం 5 వేల టికెట్ సేల్స్ ను కూడా సొంతం చేసుకోలేక పోయింది. దసరా రోజు సైతం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది. మొదటి 2 రోజుల్లో సినిమా 42 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా తర్వాత రెండు రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 25 లక్షల లోపే షేర్ ని అందుకుంది. మొత్తం మీద సినిమాకి డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ కూడా పడగా…

అవన్నీ తీసేస్తే షేర్ ఇంకా తక్కువగానే ఉంటుంది…మొత్తం మీద అవేవి తీయకుండా 4 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Maa Nanna Superhero 4 Days Collections Report
👉Nizam: 34L~
👉Total Andhra: 33L
AP-TG Total:- 0.67CR(1.25CR~ Gross)
👉KA+ROI+OS: 10L~
Total WW Collections: 0.77CR~(1.55CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 5 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితి 4 రోజుల్లో తేటతెల్లం అవ్వగా సినిమా ఇక తేరుకునే అవకాశం లేనట్టే అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here