Home న్యూస్ 229 కోట్ల ఇండస్ట్రీ హిట్ మంజుమ్మేల్ బాయ్స్ 4 డేస్ తెలుగు కలెక్షన్స్!

229 కోట్ల ఇండస్ట్రీ హిట్ మంజుమ్మేల్ బాయ్స్ 4 డేస్ తెలుగు కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన సెన్సేషనల్ మూవీ మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys Telugu Collections) రీసెంట్ గా తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా తెలుగు లో కూడా సినిమా కి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా ఇక్కడ మంచి జోరుని…

చూపిస్తూ 2 రోజుల వీకెండ్ లో 2 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ వర్కింగ్ డే లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద 22 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 4వ రోజు సినిమా మంచి జోరుని చూపించి ఆల్ మోస్ట్ 35 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది…

ఓవరాల్ గా సినిమా వాల్యూ టార్గెట్ ను కూడా దాటేసి హిట్ గీతని దాటింది అని చెప్పాలి. తెలుగు లో ఈ ఇయర్ రిలీజ్ అయిన డబ్ మూవీస్ లో ప్రేమలు తర్వాత ఈ సినిమా మరో మళయాళ హిట్ గా తెలుగు లో నిలవడం విశేషం. ఒకసారి సినిమా తెలుగు లో 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Manjummel Boys 4 Days Telugu States Collections
👉Nizam: 1.35Cr~
👉Total AP: 1.27Cr~
Total AP-TG Collections:- 2.62CR(4.60CR~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు లో వాల్యూ టార్గెట్ 2.5 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ మార్క్ ని దాటేసిన సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వగా తెలుగు లో లాంగ్ రన్ లో మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 229 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండటం విశేషం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here