Home న్యూస్ 3 డేస్ ప్రేమలు తెలుగు – 31 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

3 డేస్ ప్రేమలు తెలుగు – 31 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

శివరాత్రి వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాల్లో మలయాళం నుండి డబ్ అయ్యి రిలీజ్ అయిన ప్రేమలు(Premalu Telugu Collections) మంచి రెస్పాన్స్ ను ఇక్కడ సొంతం చేసుకోగా వీకెండ్ లో ఉన్న లిమిటెడ్ రిలీజ్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది సినిమా….

సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 3వ రోజున సినిమా 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

వరల్డ్ వైడ్ గా సినిమా 1.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గ్రాస్ రేంజ్ 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. తెలుగు వాల్యూ టార్గెట్ 1.5 కోట్ల దాకా ఉండగా వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే సినిమా తెలుగులో క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

ఇక సినిమా మలయాళ వర్షన్ 31 రోజులు పూర్తి చేసుకోగా టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. 
Premalu 31 Days Total WW Collections Report
👉Kerala – 52.80CR
👉Telugu States- 1.75Cr~
👉ROI – 8.05Cr
👉Overseas – 37.00CR
Total WW Collections – 99.60CR Gross (44.80CR~ Share)

సినిమా ఓవరాల్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఆల్ మోస్ట్ 100 కోట్ల మార్క్ ని అందుకుందని చెప్పొచ్చు…. తెలుగు లో మరీ ఎక్స్ పెర్ట్ చేసిన రేంజ్ లో జోరు చూపించలేదు కానీ ఉన్నంతలో సాలిడ్ లాంగ్ రన్ నే ఈ సినిమా సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని చెప్పోచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here