Home న్యూస్ ప్రతీరోజూ పండగే 5 డేస్ కలెక్షన్స్…5వ రోజు ఊహకందని ఊచకోత!!

ప్రతీరోజూ పండగే 5 డేస్ కలెక్షన్స్…5వ రోజు ఊహకందని ఊచకోత!!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీరోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు పూర్తీ అయ్యే సరికి 13 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి సత్తా చాటుకోగా 5 వ రోజు క్రిస్టమస్ హాలిడేస్ మొదలు అవ్వడం తో తిరిగి మళ్ళీ జోరు చూపడం మొదలు పెట్టిన సినిమా ఎక్కడా తగ్గలేదు.

PratiRoju Pandage 5 Days Total WW Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు మొత్తం మీద 1.5 కోట్ల నుండి 1.6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని అంచనా వేసినా అంచనాలను మించి పోయిన సినిమా ఏకంగా 1.85 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుని దుమ్ము లేపింది.

Prati Roju Pandage 2 Days Total WW Collections

మొత్తం మీద సినిమా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 83L
?Ceeded: 22L
?UA: 29L
?East: 12L
?West: 10L
?Guntur: 10L
?Krishna: 14L
?Nellore: 5L
AP-TG Total:- 1.85CR?
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు సాధించిన కలెక్షన్స్.

Prati Roju Pandage 3rd Day Collections Update!!

ఇక 5 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 5.41Cr
?Ceeded: 1.53Cr
?UA: 1.78Cr
?East: 90L
?West: 70L
?Guntur: 86L
?Krishna: 88L
?Nellore: 43L
AP-TG Total:- 12.49CR??
Ka & ROI: 0.92L
OS: 1.92Cr
Total: 15.33Cr(27.20Cr~ Gross)
ఇదీ 5 రోజుల్లో ప్రతీరోజూ పండగే కలెక్షన్స్ భీభత్సం.

PratiRoju Pandage 4 Days Total WW Collections

సినిమాను 17.8 కోట్లకు అమ్మగా 18.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా…. 5 డేస్ లో మొత్తం మీద 15.33 కోట్ల షేర్ ని అందుకోవడంతో మిగిలిన రన్ లో మరో 3.17 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇక 6 వ రోజు క్రిస్టమస్ హాలిడే ఉండటం తో సినిమా రెట్టించిన జోరు చూపే అవకాశం ఉంది…

PratiRoju Pandage 3 Days(1st Weekend) Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here