Home న్యూస్ 52 డేస్ కాంతార టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

52 డేస్ కాంతార టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

కాంతార సినిమా తెలుగులో 6వ వారంలలో మరోసారి డీసెంట్ కలెక్షన్స్ తో మంచి జోరు ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది.. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి 52 రోజులను పూర్తీ చేసుకోగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తున్న సినిమా 36 వ రోజు తెలుగు లో 15 లక్షల షేర్ ని అందుకోగా 37 వ రోజు మరో సారి ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపించింది ఈ సినిమా…

Kantara Telugu 23 Days Collections!!

మొత్తం మీద 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకుంది. దాంతో టోటల్ గా 37 రోజుల తెలుగు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి….
👉Nizam: 13.03Cr
👉Ceeded: 3.25Cr
👉UA: 3.76Cr
👉East: 2.15Cr
👉West: 1.32Cr
👉Guntur: 1.78Cr
👉Krishna: 1.74Cr
👉Nellore: 99L
AP-TG Total:- 28.02CR(53.00CR~ Gross)

Kantara Telugu 4 Weeks (28 Days) Collections!!

ఇక సినిమా 52 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 179.10Cr
👉Telugu States- 53.00Cr
👉Tamilnadu – 10.00Cr
👉Kerala – 13.65Cr
👉Hindi+ROI – 100.05Cr
👉Overseas – 27.85CR
Total WW collection – 383.65CR(194.70CR~ Share)

Kantara Telugu 27 Days Collections!!

15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 194.7 కోట్లకు పైగా షేర్ ని 383 కోట్లకు పైగా గ్రాస్ ను 52 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ లాంగ్ రన్ ని కొనసాగిస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి.

Kantara Telugu 3 Weeks (21 Days) Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here