Home న్యూస్ డే 4- వర్కింగ్ డేలో గాలోడు సినిమా బాక్స్ ఆఫీస్ హోల్డ్ ఎలా ఉందంటే!!

డే 4- వర్కింగ్ డేలో గాలోడు సినిమా బాక్స్ ఆఫీస్ హోల్డ్ ఎలా ఉందంటే!!

0

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మిక్సుడ్ టాక్ వచ్చినా కానీ మాస్ ఆడియన్స్ వీకెండ్ లో సినిమా కి బ్రహ్మరథం పట్టారు, దాంతో అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సినిమా ఊహకందని కలెక్షన్స్ ని వీకెండ్ లో సొంతం చేసుకున్న గాలోడు సినిమా ఇప్పుడు 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర….

వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా ఓవరాల్ గా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 60 శాతానికి కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి సినిమా కొంచం గ్రోత్ ని చూపించినా కానీ ఓవరాల్ గా మాత్రం…

60 శాతానికి అటూ ఇటూగా ఓవరాల్ గా డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 60 నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు…. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్…

కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది, ఓవరాల్ గా మాత్రం సినిమా కి ఉన్న టాక్ కి వర్కింగ్ డే లో ఇది మంచి హోల్డ్ అనే చెప్పాలి. ఒకవేళ ఈ అంచనాలను మించి కలెక్ట్ చేస్తే సినిమా కి లాంగ్ రన్ కూడా సాలిడ్ గా ఉండే అవకాశం ఉంది. ఇక టోటల్ 4 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here