Home న్యూస్ 53CR ఇటు…..81CR అటు….బాక్స్ ఆఫీస్ అల్లకల్లోలం సామి!!

53CR ఇటు…..81CR అటు….బాక్స్ ఆఫీస్ అల్లకల్లోలం సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) 5 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 49 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…

వరల్డ్ వైడ్ గా 76.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన టిల్లు స్క్వేర్ మూవీ 6వ రోజు మరోసారి వర్కింగ్ డేలో అన్ని చోట్లా దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ ని చూపించిన సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 3.7 కోట్ల రేంజ్ నుండి 3.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

Tillu Square 4 Days Total WW Collections

అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 4 కోట్ల దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా మొత్తం మీద సినిమా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…..

53 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 81 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న టిల్లు స్క్వేర్ మూవీ 6 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Tillu Square 2 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here