Home న్యూస్ లెజెండ్ రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే!!

లెజెండ్ రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లెజెండ్ మూవీ(Legend Re Release Collections) 10 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్యకి సెన్సేషనల్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది. బాలయ్య బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ల క్రేజీ కాంబోలో సింహా(Simha Movie) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత….

ఈ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకోగా మధ్యలో బాలయ్య చేసిన సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా లెజెండ్ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా సినిమా రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత రీసెంట్ గా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ నెల 30న సినిమాను రీ రిలీజ్ చేయగా….

సినిమా కొత్త సినిమా టిల్లు స్క్వేర్(Tillu Square Movie) తో పోటిలో రీ రిలీజ్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది, సీడెడ్ అలాగే హైదరాబాదులో కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించినా కూడా చాలా చోట్ల సినిమా కి జనాలు లేక షోలు కూడా కాన్సిల్ అయ్యాయి…

దాంతో సినిమా రీ రిలీజ్ పెద్దగా ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోయింది….రీసెంట్ టైంలో రీ రిలీజ్ మూవీస్ అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోవడం లేదు, ఇప్పుడు ఆ సినిమాల జాబితాలో లెజెండ్ మూవీ కూడా ఒకటిగా నిలిచింది. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్  ను బట్టి సినిమా కి…

మొత్తం మీద రీ రిలీజ్ లో 8-10 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ బ్లాకుడ్ సీట్స్ తో కలిపి సొంతం చేసుకుంది… మొత్తం మీద బాలయ్య నటించిన సమరసింహారెడ్డి సినిమా కూడా రీ రిలీజ్ లో పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేదు ఇప్పుడు లెజెండ్ కూడా పెద్దగా అంచనాలను అందుకోలేదు…ఇక అప్ కమింగ్ రీ రిలీజ్ ల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here