Home న్యూస్ 5 డేస్ ఈగల్ మూవీ టోటల్ కలెక్షన్స్…దెబ్బ పడింది సామి!!

5 డేస్ ఈగల్ మూవీ టోటల్ కలెక్షన్స్…దెబ్బ పడింది సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ వరకు ఎలాగోలా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… 5వ రోజు సినిమా ఓవరాల్ గా అనుకున్న దాని కన్నా డబుల్ డ్రాప్స్ ను కనిపించాయి.

ఆన్ లైన్ లో డ్రాప్స్ ఉన్నా ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ అయినా బాగుంటాయి అనుకున్నా అలా కూడా జరగలేదు… దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు మొత్తం మీద 47 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది. దాంతో ఇప్పుడు టోటల్ గా 5 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Raviteja Eagle 5 Days Total WW Collections!

Eagle Movie 5 Days WW Collections Report(INC GST)
👉Nizam: 4.30Cr
👉Ceeded: 1.75Cr
👉UA: 1.49Cr
👉East: 96L
👉West: 59L
👉Guntur: 96L
👉Krishna: 62L
👉Nellore: 46L
AP-TG Total:- 11.13CR(19.85CR~ Gross)
👉KA+ROI: 1.10Cr
👉OS: 1.30Cr~
Total WW Collections – 13.53CR(24.85CR~ Gross)
(60%~ Recovery)

మొత్తం మీద 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల్లో ఓవరాల్ గా 60% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుంది. క్లీన్ హిట్ కోసం ఇంకా 8.47 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇప్పుడు.

Raviteja Eagle 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here