Home న్యూస్ 33 డేస్ హనుమాన్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

33 డేస్ హనుమాన్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ 4 వారాలను పూర్తి చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టిన హనుమాన్(HanuMan Movie) పరుగు వర్కింగ్ డేస్ లో ఆల్ మోస్ట్ స్లో డౌన్ అవ్వగా ఉన్నంతలో ఇప్పటికీ ఎంతో కొంత షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం…

హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 32వ రోజున 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 33వ రోజు మరో వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన 12 లక్షల దాకా షేర్ ని అందుకోగా అందులో తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల దాకా షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ గా 33 రోజుల్లో సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…..

HanuMan Movie 27 Days Total WW Collections!

HanuMan 33 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 39.06Cr
👉Ceeded: 11.57Cr
👉UA: 12.01Cr
👉East: 8.07Cr
👉West: 5.21CR 
👉Guntur: 6.33CR
👉Krishna: 4.62Cr
👉Nellore: 2.49Cr
AP-TG Total:- 89.36CR(148.25CR~ Gross)
👉KA:- 12.40Cr
👉Hindi+ROI: 25.18Cr

👉OS: 28.02Cr****
Total WW:- 154.96CR(289.75CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 33 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 124.46 కోట్ల ఎపిక్ లాభాన్ని సొంతం చేసుకుంది. ఇక ఫైనల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

HanuMan Movie 26 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here