Home న్యూస్ 20 కోట్లతో మత్తువదలరా2 ఊచకోత…5 డేస్ టోటల్ కలెక్షన్స్!

20 కోట్లతో మత్తువదలరా2 ఊచకోత…5 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ లో సాలిడ్ గా జోరు చూపించిన మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా, వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి కూడా ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా 4వ రోజు కి ఏమాత్రం తీసిపోని విధంగా 5వ రోజున అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది.

సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 5 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 20 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి. సినిమా 4వ రోజు 91 లక్షల షేర్ ని అందుకోగా 5వ రోజు మొత్తం మీద 13 లక్షలు మాత్రమే డ్రాప్స్ ను సొంతం చేసుకుని…

78 లక్షల షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 5వ రోజున 1.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 5 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Mathu Vadalara2 5 Days Total WW Collections!

Mathu Vadalara2 5 Days WW Collections(Inc GST)
👉Nizam: 3.28CR~
👉Total AP: 3.04CRCr~
AP-TG Total:- 6.32CR~(11.25CR~ Gross)
👉Ka+ROI: 78L~
👉OS – 3.03CR~
Total WW Collections – 10.13CR(20.35CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 1.63 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా నిలవడానికి సిద్ధం అవుతూ ఉండగా లాంగ్ రన్ లో లాభాలు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.

Mathu Vadalara2 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here