బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha) నటించిన లేటెస్ట్ మూవీ స్పై(SPY Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ అంచనాలను అందుకోలేక పోయిన సినిమా మొదటి రోజు కుమ్మేసినా కానీ…
తర్వాత స్లో డౌన్ అయిపొయింది. ఇక సినిమా ఇతర భాషల రిలీజ్ కూడా ప్రింట్స్ అండ్ సెన్సార్ ఇష్యూ వలన జరగకపోవడంతో ఆ వాల్యుడ్ బిజినెస్ ను ఇప్పుడు ఓవరాల్ బిజినెస్ నుండి తగ్గించడం జరిగింది. సినిమా 5వ రోజు వర్కింగ్ డే లో అడుగు పెట్టగా…
సినిమా మొత్తం మీద 17 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని భారీగా డ్రాప్ అయ్యింది…
టోటల్ 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.21Cr
👉Ceeded: 1.01Cr
👉UA: 85L
👉East: 53L
👉West: 35L
👉Guntur: 65L
👉Krishna: 45L
👉Nellore: 28L
AP-TG Total:- 7.33CR(12.00Cr~ Gross)
👉KA+ROI – 1.18Cr~
👉OS – 1.75Cr
Total World Wide:- 10.26CR(16.70CR~ Gross)
మొత్తం మీద ఇక సినిమా ఇతర భాషల వాల్యూ బిజినెస్ 2 కోట్లు తగ్గించిన తర్వాత… టోటల్ వాల్యూ బిజినెస్ 15.50 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కి సినిమా 16.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా 5 రోజుల తర్వాత ఇంకా 6.24 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.