వరల్డ్ వైడ్ గా అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ లెవల్ లో టెస్ట్ ని పాస్ అయినట్లు… కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల వరకు ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తె హిందీ లో 12 కోట్ల లోపు నెట్ వసూళ్లు అందుకునే చాన్స్ ఉంది…ఇక తెలుగు లో 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది.
ఇక తమిళ్ లో సినిమా స్లో అయినా ఒక్క చెన్నై లో కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. మొత్తం మీద తమిళ్ లో ఈ రోజు గ్రాస్ 6 కోట్లకు పైగా ఉండే చాన్స్ ఉంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు వరల్డ్ వైడ్ 40 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకోవచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటె లెక్క పెరిగే చాన్స్ ఉంది.