Home న్యూస్ (2.0) 3-వీక్స్ టోటల్ కలెక్షన్స్…ఇది సరిపోదు…ఇంకా కావాలి సామి!!

(2.0) 3-వీక్స్ టోటల్ కలెక్షన్స్…ఇది సరిపోదు…ఇంకా కావాలి సామి!!

0

  సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 3 వారాలను పూర్తీ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది వరకు 18 రోజులకు గాను టోటల్ గా ఇండియా లో 500 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా 642 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఇప్పుడు 3 వారాల కలెక్షన్స్ ని పరిశీలిస్తే..

ముందుగా గ్రాస్ వివరాలను చూసుకుంటే…TN ₹112 Cr, KL ₹20Cr, KA ₹47Cr, AP & TG ₹91 Cr, Hindi ₹250 Cr, Total India ₹520Cr, Overseas ₹142Cr, Worldwide Gross: ₹662Cr, ని అందుకుంది ఈ సినిమా. ఇందులో 3డి గ్లాసుల డబ్బులు కూడా యాడ్ అయినట్లు సమాచారం.

ఇక షేర్ పరంగా చూసుకుంటే….TN ₹65 Cr, KL ₹9Cr, KA ₹24Cr, AP & TG ₹53Cr, ROI ₹127Cr, Total India ₹278, Overseas ₹72.2 Cr, Worldwide share: ₹350 Cr…. టోటల్ గా సినిమా 360 కోట్ల బిజినెస్ కి 362 కోట్ల టార్గెట్ ని అందుకోవడానికి మరో 12 కోట్ల షేర్ ని అందుకోవాలి. 3 వారాల్లో సాధించినవి సరిపోవు ఇంకా 12 కోట్ల షేర్ ని భారీ పోటి లో అందుకుంటేనే సినిమా క్లీన్ హిట్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here