2.0 టోటల్ కలెక్షన్స్…తమిళ్-హిందీ హిట్…తెలుగు??

2
1340

సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమాను టోటల్ గా 360 కోట్లకు వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా టోటల్ గా గ్రాస్ 700 రేంజ్ తో బరిలోకి దిగింది, హిందీ వర్షన్ సాలిడ్ గ్రోత్ ని అందుకోవడం సినిమా కి లాంగ్ రన్ లో బాగా కలిసి వచ్చింది.

2.0 Total Worldwide Collections
2.0 Total Worldwide Collections

సినిమా సాధించిన టోటల్ గ్రాస్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే…TN ₹126 Cr, KL ₹22.4Cr, KA ₹51Cr, AP & TG ₹94 Cr, Hindi ₹270 Cr, Total India ₹563.4Cr, Overseas ₹146Cr, Worldwide Gross: ₹709.4crCr అందుకోగా…

2.0 Total Worldwide Collections...Hit In Tamil..Loss Venture In Telugu
2.0 Total Worldwide Collections…Hit In Tamil..Loss Venture In Telugu

టోటల్ షేర్ వివరాలు ఇలా ఉన్నాయి…TN ₹73.2 Cr, KL ₹10.1Cr, KA ₹28Cr, AP & TG ₹54Cr, ROI ₹136Cr, Total India ₹301.3Cr, Overseas ₹73.5Cr, Worldwide share: ₹374.8 Cr…14 కోట్ల రేంజ్ లో లాభం తో క్లీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా హిందీ అండ్ తమిళ్ లో హిట్ అయినా తెలుగు లో 71 కోట్ల రేంజ్ బిజినెస్ కి సుమారు 17 కోట్ల నష్టాన్ని మిగిలించి ఆల్ మోస్ట్ ఫ్లాఫ్ అయిందనే చెప్పాలి. ఈ కలెక్షన్స్ 3D గ్లాస్ అమ్మకాలు కలిపినవి కావు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!