Home న్యూస్ 5th DAY టాప్ 6….వర్కింగ్ డే లో టిల్లు స్క్వేర్ మాస్ రచ్చ!

5th DAY టాప్ 6….వర్కింగ్ డే లో టిల్లు స్క్వేర్ మాస్ రచ్చ!

0

రిలీజ్ అయిన రోజు నుండి కూడా అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తున్న సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టినా కూడా సూపర్ స్టడీ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు మరోసారి అంచనాలను అందుకుని సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది. 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో 5వ రోజు కలెక్షన్స్ పరంగా టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకోవడం విశేషం.

Tillu Square 5 Days Total WW Collections

ఒకసారి 5వ రోజు టాలీవుడ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మీడియం రేంజ్ మూవీస్ ని గమనిస్తే… 
Day 5 AP-TG Top collections for Medium Range Movies
👉#HanuMan- 6.04Cr
👉#GeethaGovindam : 4.66Cr
👉#MCA- 3.51Cr
👉#Uppena – 3.12Cr
👉#BabyTheMovie: 2.94Cr
👉#TilluSquare- 2.80Cr*****
👉#JathiRatnalu: 2.74Cr
👉#SKANDA: 2.72Cr
👉#Bimbisara: 2.52Cr
👉#iSmartShankar : 2.47C
👉#Virupaksha- 2.40Cr
👉#Aaa- 2.32Cr
👉#Fidaa- 2.05Cr

మొత్తం మీద వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా సమ్మర్ అడ్వాంటేజ్ ను బాగానే క్యాష్ చేసుకుంటుంది అని చెప్పాలి ఇప్పుడు…. ఇలానే పరుగును స్టడీగా కొనసాగిస్తే లాంగ్ రన్ లో లాభాలను సూపర్ సాలిడ్ గా ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

Tillu Square 4 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here