Home గాసిప్స్ లీక్ అయిన NBK109 టైటిల్….ఇదే కన్ఫాం అవుతుందా!

లీక్ అయిన NBK109 టైటిల్….ఇదే కన్ఫాం అవుతుందా!

0

బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ విజయాలతో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హాట్రిక్ విజయాలను పూర్తి చేసుకుని కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో…

తన కొత్త సినిమాను మొదలు పెట్టగా ఈ ఇయర్ ఎండ్ టైంకి ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి NBK109 గ్లిమ్స్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కి…

టైటిల్ ను ఇంకా అఫీషియల్ గా కన్ఫాం చేయాల్సి ఉండగా ఇండస్ట్రీ లో మాత్రం సినిమా టైటిల్ ఇదే అంటూ ఒక టైటిల్ చక్కర్లు కొడుతుంది. ఆ లీక్ అయిన టైటిల్ “వీర మాస్” అనే పేరుతో సినిమా టైటిల్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు…..కొంచం డిఫెరెంట్ గా ఉన్న ఈ టైటిల్ మాస్ టచ్ తో ఉండటంతో పాటు…

క్యాచీగానూ ఉండటంతో వర్కౌట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి. హాట్రిక్ విజయాల తర్వాత వస్తున్న ఈ సినిమా కి ఫైనల్ గా ఈ టైటిల్ ను కన్ఫాం చేస్తారా లేక వేరే ఏమైనా టైటిల్ ను కన్ఫాం చేస్తారో త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here