Home న్యూస్ 5th డే వేట్టయన్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!!

5th డే వేట్టయన్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!!

0
Rajinikanth Vettaiyan Movie 5th Day Box office Collections
Rajinikanth Vettaiyan Movie 5th Day Box office Collections

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ (Vettaiyan Movie 5th day Collections) సినిమా, మొదటి వీకెండ్ ని సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా మిక్సుడ్ రెస్పాన్స్ తో మంచి రికవరీనే ఓవరాల్ గా సొంతం చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా….

5వ రోజు వర్కింగ్ డే లో హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకుంది అన్ని చోట్లా కూడా…మెయిన్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉన్న తమిళనాడులో సినిమా అనుకున్న దాని కన్నా కూడా భారీ వర్షాలు ఇబ్బందు కొన్ని చోట్ల పెట్టగా ఓవరాల్ బుకింగ్స్ లో కూడా భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు….అక్కడ సినిమా…

80% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు అక్కడ 5వ రోజు 3.5-4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా డ్రాప్స్ హెవీగానే ఉండగా ఈ రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే…

Vettaiyan Movie 3 Days Total WW Collections!!

అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక, కేరళలో కూడా డ్రాప్స్ గట్టిగానే ఉండగా ఓవర్సీస్ లో కొంత పర్వాలేదు అనిపించేలా ఉండగా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ బుకింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే వరల్డ్ వైడ్ గా సినిమా….

8-10 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా కలెక్షన్స్ కొంచం పెరిగే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇది హెవీ డ్రాప్స్ అనే చెప్పాలి. ఇక టోటల్ గా 5 డేస్ కి గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Vettaiyan Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here