Home న్యూస్ అక్షరాలా 600 కోట్ల షేర్….రికార్డులు చెల్లాచెదురు!!

అక్షరాలా 600 కోట్ల షేర్….రికార్డులు చెల్లాచెదురు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సెన్సేషనల్ రికార్డులతో ఇప్పుడు మరో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసి కన్నడ ఇండస్ట్రీ పరంగా మరో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 41 వ రోజు మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద 600 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. 41వ రోజు మొత్తం మీద 39 లక్షల షేర్ ని 1.12 కోట్ల గ్రాస్ ను అందుకుంది.

KGF2 41 Days Total World Wide Collections

ఇక మొత్తం మీద సినిమా 41 రోజుల్లో సాధించిన టోటల్ షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 105.50Cr
👉Telugu States – 84.06Cr
👉Tamilnadu – 55.15Cr
👉Kerala – 32.30Cr
👉Hindi+ROI – 222.60CR~
👉Overseas – 100.45CR (Approx)
Total WW collection – 600.06CR Approx
ఇక టోటల్ గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే
👉Karnataka- 184.50Cr
👉Telugu States – 136.50Cr
👉Tamilnadu – 113.50Cr
👉Kerala – 68.15Cr
👉Hindi+ROI – 523.60CR~
👉Overseas – 201.75Cr(Approx)
Total WW collection –1228.00CR Approx

KGF2 40 Days Total World Wide Collections

ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 253.06 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా మొత్తం మీద 600 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

KGF2 39 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here