Home న్యూస్ 6 డేస్ అవతార్2 ఇండియా టోటల్ కలెక్షన్స్!

6 డేస్ అవతార్2 ఇండియా టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అవతార్ 2 సినిమా ఇండియాలో స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ వెళుతుంది కానీ తెలుగులో తప్పితే మిగిలిన చోట్ల మాత్రం అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ అయితే రావడం లేదు, అందులో కూడా నార్త్ ఇండియా లో సినిమా కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తూనే ఉందని చెప్పాలి. సినిమా 5వ రోజు 20.80 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు 6వ రోజు బాక్స్ అఫీస్ దగ్గర…

Avatar2 2 Days Telugu States Collections!

మొత్తం మీద 19.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని 14.90 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గా సినిమా 6 రోజుల్లో ఇండియాలో 176 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ…

Avatar2 6 Days Telugu States Collections!

ఇక సినిమా టోటల్ గా 6 రోజుల్లో ఇండియాలో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
👉North India – 105.20Cr
👉AP-TG: – 54.00Cr
👉Tamil – 28.45Cr
👉Karnataka – 28.65Cr
👉Kerala – 12.20Cr
Total India – 228.50CR Gross
ఇదీ సినిమా టోటల్ గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…

Avatar2 4 Days Telugu States Collections!

సినిమా మొత్తం మీద ఇండియాలో ఓవరాల్ గా మంచి హోల్డ్ నే చూపించినా కానీ సినిమా మీద ఉన్న అంచనాల దృశ్యా చూసుకుంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమాకి క్రిస్టమస్ హాలిడేస్ సెకెండ్ వీకెండ్ లో హెల్ప్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Avatar2 5 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here