Home న్యూస్ అవతార్2 డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్…ఎప్పుడంటే!!

అవతార్2 డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్…ఎప్పుడంటే!!

0

హాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ అవతార్2 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయినా కానీ అవతార్ మూవీ మీద ఉన్న క్రేజ్ వలన ఆడియన్స్ ఒక్క సారైనా సినిమాను చూడాలి అని ఫిక్స్ అవ్వడంతో టాక్ ని పట్టించుకోకుండా జనాలు భారీగానే థియేటర్స్ కి వరల్డ్ వైడ్ గా తరలి వచ్చి చూశారు. ఇండియాలో కూడా సినిమా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా…

Avatar2 11 Days Telugu States Collections!

తెలుగు రాష్ట్రాల్లో ఏ హాలీవుడ్ మూవీ కూడా సాధించని రేంజ్ లో కలెక్షన్స్ విస్పోటనం సృష్టించింది. అలాంటి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.28 బిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకుని పరుగును ఆల్ మోస్ట్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది…

Avatar2 12 Days Telugu States Collections!

దాంతో సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఇండియన్ డబ్ వర్షన్స్ కూడా అదే డేట్ కి వస్తాయా లేదా అన్నది కొంచం డౌట్ గా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా మాత్రం ఈ నెల 28న డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు…

Avatar2 15 Days Telugu States Collections!

ఇక్కడ మరో విశేషం ఎంతంటే డిజిటల్ లో రిలీజ్ లో సినిమా ఒరిజినల్ వర్షన్ 3 గంటల రన్ టైంకి తోడూ ఎడిట్ చేసిన సీన్స్ ని అలాగే కొన్ని రిస్కీ షాట్స్ చేసినప్పుడు యాక్టర్స్ రియాక్షన్ వీడియోలను కూడా కలిపి డిజిటల్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. దాంతో డిజిటల్ లో కూడా సినిమా ఇక దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు.

Avatar2 2 Weeks (14 Days) Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here