Home న్యూస్ 23డేస్ అవతార్2 తెలుగు టోటల్ కలెక్షన్స్!

23డేస్ అవతార్2 తెలుగు టోటల్ కలెక్షన్స్!

0

హాలీవుడ్ డబ్ మూవీ అవతార్2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా 4వ వీకెండ్ లో తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉంది. ఇక ఇప్పుడు 24వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించే కలెక్షన్స్ తో ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతుంది. సినిమా రిలీజ్ అయిన రోజు నుండి మొత్తం మీద…

Avatar2 20 Days Telugu States Collections!

తెలుగు రాష్ట్రాల్లో 23 రోజుల పాటు ప్రతీ రోజు కోటికి తగ్గకుండా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా… మొత్తం మీద 23వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.48 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.

Avatar2 3 Weeks (21 Days) Telugu States Collections!

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు 23 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 48.10Cr
👉Ceeded – 10.75Cr
👉Andhra – 34.18Cr
Total AP TG – 93.03CR GROSS
INC All – 98.33CR~ GROSS

Avatar2 23 Days Telugu States Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 48.33 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది సినిమా. ఇక ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది…

Avatar2 22 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here