Home న్యూస్ 100 కోట్లతో ఎపిక్ రికార్డ్…చరిత్ర చింపేసిన అవతార్2!!

100 కోట్లతో ఎపిక్ రికార్డ్…చరిత్ర చింపేసిన అవతార్2!!

0

అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు నాలుగో వీకెండ్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసింది. కాగా ఇక్కడ విశేషం ఏంటంటే రిలీజ్ రోజు నుండి 24 రోజుల పాటు ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఊచకోత అంటే ఇదే అనిపించింది సినిమా…

Avatar2 3 Weeks (21 Days) Telugu States Collections!

ఒకసారి సినిమా తెలుగు రాష్ట్రాల డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1 – 13.65Cr
👉Day 2 – 10.85Cr
👉Day 3 – 12.60Cr
👉Day 4 – 5.15Cr
👉Day 5 – 4.45Cr
👉Day 6 – 3.90Cr
👉Day 7 – 3.20Cr
👉Day 8 – 2.20Cr
👉Day 9 – 3.63Cr
👉Day 10 – 6.45Cr
👉Day 11 – 4.10Cr
👉Day 12 – 2.35Cr
👉Day 13 – 2.10Cr
👉Day 14 – 2.05Cr
👉Day 15 – 2.15Cr
👉Day 16 – 2.45Cr
👉Day 17 – 3.75Cr
👉Day 18 – 1.65Cr
👉Day 19 – 1.38Cr
👉Day 20 – 1.15Cr
👉Day 21 – 1.04Cr
👉Day 22 – 1.30Cr
👉Day 23 – 1.48Cr
👉Day 24 – 1.72Cr
Total AP TG – 94.75CR GROSS

Avatar2 22 Days Telugu States Collections!

ఇక సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 24 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 49.00Cr
👉Ceeded – 10.85Cr
👉Andhra – 34.90Cr
Total AP TG – 94.75CR GROSS
INC All – 100.05CR~ GROSS
సినిమా టాలీవుడ్ చరిత్రలో ఏ హాలీవుడ్ మూవీ సాధించని విధంగా ఏకంగా….

Avatar2 24 Days Telugu States Collections!

100 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి ఎపిక్ ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు. సినిమా 50 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ మీద ఏకంగా 50 కోట్లకి పైగా ప్రాఫిట్ తో ఆల్ టైం ఎపిక్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు.

Avatar2 23 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here