Home న్యూస్ అక్షరాలా 16,650 కోట్లు…జరగదు అనుకుంటే అదే జరిగింది!!

అక్షరాలా 16,650 కోట్లు…జరగదు అనుకుంటే అదే జరిగింది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ అయిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ భారీ అంచనాల నడుమ క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి అవతార్ రేంజ్ లో ఏమాత్రం టాక్ ని సొంతం చేసుకోలేదు కానీ విజువల్స్ మాత్రం ఎక్స్ లెంట్ గా ఉండటంతో ఒకసారి ఈజీగా చూడొచ్చు అన్న టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా బాగానే పెర్ఫార్మ్ చేయోచ్చు అనుకున్నా కానీ…

Avatar2 10 Days Telugu States Collections!

సినిమా బడ్జెట్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా 2 బిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకునే అవకాశం చాలా తక్కువగా ఉందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా ఓకే అనిపించే టాక్ తోనే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని…

Avatar2 11 Days Telugu States Collections!

సొంతం చేసుకుంటూ అమెరికాలో 600 మిలియన్ డాలర్స్ ను ఇంటర్నేషనల్ మార్కెట్ లో $1.45 బిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకున్న సినిమా 2.05 బిలియన్ డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఊచకోత కోస్తూ ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ వెళుతుంది.

Avatar2 2 Weeks (14 Days) Telugu States Collections!

ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 16,650 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది. సినిమా టార్గెట్ ను అందుకోవడం కష్టం అనుకోగా ఇప్పుడు ఆ టార్గెట్ ను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వడం విశేషం. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Avatar2 13 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here