Home న్యూస్ ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) 1st వీక్ టోటల్ కలెక్షన్స్…బ్లాక్ బస్టర్ రచ్చ!

ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) 1st వీక్ టోటల్ కలెక్షన్స్…బ్లాక్ బస్టర్ రచ్చ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ ఇండస్ట్రీ నుండి వరుస పెట్టి బ్లాక్ బస్టర్ లు రీసెంట్ గా వస్తూ ఉండగా లేటెస్ట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) చాలా టైం గా తీసిన సినిమా ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)(The Goat Life Movie) అద్బుతమైన పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర…..

సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టిల్లు స్క్వేర్(Tillu Square Movie) తో పోటి వలన అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయిన సినిమా మొత్తం మీద మొదటి వారంలో నిరాశ కలిగించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి….

Aadujeevitham – The Goat Life Telugu States 7 Days Total Collections
👉Nizam: 0.55CR~
👉Total AP: 0.35CR~
Total AP-TG Collections:- 0.90CR(2.10CR~ Gross)
తెలుగులో వాల్యూ టార్గెట్ 1.80 కోట్ల దాకా ఉండగా సగం రికవరీని మాత్రమే సొంతం చేసుకుని నిరాశ పరిచింది…

Aadujeevitham - The Goat Life 4 Days Total WW Collections....Fastest 65CR Grosser in Mollywood!

ఇక సినిమా మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Aadujeevitham – The Goat Life Movie 1st Week(7 Days) Total WW Collections Report
👉Kerala – 34.90CR
👉Telugu States- 2.10Cr~
👉Tamilnadu – 5.85Cr~
👉KA+ROI – 6.65Cr
👉Overseas – 37.60CR
Total WW Collections – 87.10CR(38.90CR~ Share)

మొత్తం మీద సినిమా మొదటి వారంలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ వాల్యూ టార్గెట్ 26 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా ఆ టార్గెట్ మీద ఓవరాల్ గా 13 కోట్ల లోపు ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఇక లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు ఈ సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here