Home న్యూస్ ప్రతీరోజూ పండగే డే 6 కలెక్షన్స్…మాస్…మెంటల్ మాస్!!

ప్రతీరోజూ పండగే డే 6 కలెక్షన్స్…మాస్…మెంటల్ మాస్!!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తున్నాడు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ ప్రతీ రోజూ పండగే తో ప్రేక్షకుల ముందుకు భారీ పోటి నడుమ వచ్చినా కానీ ఆడియన్స్ సినిమా కి బ్రహ్మరధం పడుతున్నారు. దాంతో సినిమా వీకెండ్ తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేయగా తర్వాత ఇప్పుడు క్రిస్టమస్ హాలిడేస్ లో మరింత జోరు చూపుతూ దుమ్ము లేపుతుంది.

Prati Roju Pandage 2 Days Total WW Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 రోజుల్లో 15 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 5 వ రోజు తో పోల్చితే కేవలం 5% లోపు డ్రాప్స్ ని మాత్రమె సొంతం చేసుకుంది.

Prati Roju Pandage 3rd Day Collections Update!!

కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి ఏకంగా 15% కి పైగా గ్రోత్ ని సొంతం చేసుకుంది దుమ్ము దుమారం చేసే రేంజ్ లో మాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది, దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు కన్నా ఎక్కువ వసూళ్ళనే 6 వ రోజు సొంతం చేసుకోబోతుంది.

PratiRoju Pandage 3 Days(1st Weekend) Total WW Collections

తక్కువ లో తక్కువ 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా 6 వ రోజు కలెక్ట్ చేయోచ్చు. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ అనుకున్నట్లు ఉంటె సినిమా 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల నుండి 2.2 కోట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు,

PratiRoju Pandage 4 Days Total WW Collections

ఇక వరల్డ్ వైడ్ గా కూడా క్రిస్టమస్ హాలిడే ఇంపాక్ట్ వలన సినిమా ఇప్పుడు 2.3 కోట్ల నుండి 2.5 కోట్ల వరకు షేర్ ని 6 వ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది, దాంతో 6 రోజులను బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 17.5 కోట్ల నుండి కుదిరితే 18 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో ముగించబోతుంది ఈ సినిమా. ఇక 6 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…

PratiRoju Pandage 5 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here