ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా అన్ సీజన్ లో మాస్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా 5 రోజుల్లో ఎక్స్ లెంట్ రికవరీని సొంతం చేసుకున్న తర్వాత…
6వ రోజు మరోసారి ఫుల్ వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా ఈ రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కొంచం డ్రాప్స్ అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. సినిమా 5వ రోజుతో పోల్చితే 6వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 30% రేంజ్ కి అటూ ఇటూగా…
డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొంచం పర్వాలేదు అనిపించేలా జోరు చూపించే అవకాశం ఉంది. ఇక సినిమా ప్రజెంట్ ఓపెనింగ్స్ ను బట్టి చూస్తుంటే 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ లెక్కలు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొంచం గ్రోత్ ని కనుక సినిమా చూపిస్తే షేర్ లెక్క కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి…
షేర్ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వర్కింగ్ డే లో డీసెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైంకి సినిమా ఏమైనా గ్రోత్ ని చూపెడుతుందో లేక ఇదే రేంజ్ లో ట్రెండ్ ను కొనసాగిస్తుందో చూడాలి.